రాజ్ తరుణ్ బాబా

- Advertisement -
Raj Tarun

హీరో రాజ్ తరుణ్ బాబా అవతారం ఎత్తాడని, బాబాగా మారిపోయాడని అనుకోవద్దు. రాజ్ తరుణ్ ముద్దు పేరు బాబా. ఈ విషయాన్ని ఆ హీరో స్వయంగా ప్రకటించాడు.

“నన్ను అంతా బాబా అని పిలుస్తారు. దాని వెనక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. చిన్నప్పటి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా నన్ను బాబా అనే పిలుస్తారు. నేను పుట్టబోయే ముందు రోజు మా తాతగారికి సాయిబాబా కలలోకి వచ్చారట. మనవడు పుడతాడని చెప్పారట. అప్పట్నుంచి నేను పుట్టగానే బాబా అని ఫిక్స్ చేశారు.”

ఇప్పటికీ తన ఓల్డ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ బాబా అనే పిలుస్తారని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. ఈ హీరో నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది

 

More

Related Stories