- Advertisement -

ఈ రెండో లాక్డౌన్ పీరియడ్ లో ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతున్నట్లుంది రకుల్ ప్రీత్ సింగ్ కి. తొందర్లో షూటింగులు మొదలైతే బాగుండు అనుకుంటోంది. ఇంకా ఎంతకాలం ఆగాలి? షూటింగులు ప్రారంభమైతే వెంటనే సెట్స్ లో అడుగుపెడుతా అని చెప్తోంది రకుల్.
“మళ్ళీ సెట్ లోకి వెళ్లే టైం కోసం వెయిట్ చేస్తున్నా. ప్రతిరోజూ మంచి హెయిర్ స్టయిల్ తో ముస్తాబై ఎంజాయ్ చెయ్యాలి,” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నట్లు చెప్పింది.
రకుల్ చేతిలో ప్రస్తుతం మూడు హిందీ సినిమాలున్నాయి. అవన్నీ వేర్వేరు దశల్లో ఆగిపోయాయి.