బికినీ ఫొటోలతో రకుల్ హల్చల్

కుటుంబంతో కలిసి సరదాగా కాలం గడిపేందుకు మాల్దీవులకు వెళ్లిన రకుల్… బికినీ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే, అక్కడ కూడా ఎక్సర్ సైజులు, యోగా కూడా చేస్తోంది. ఆ ఫోటోలు కూడా అప్డేట్ చేసింది. బికినీలో ఆమె సోయగాలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

మాల్దీవుల్లో సేదతీరిన తర్వాత తిరిగి సెట్స్ పైకి రాబోతోంది రకుల్. ఆమె తిరిగొచ్చిన తర్వాత ”చెక్” సినిమాకు సంబంధించి మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాని పూర్తి చేసింది.

Related Stories