రంగ్ దే షూటింగ్ పూర్తి

Rang De

నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తొలి మూవీ…రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. వచ్చే నెల 26న విడుదల కానుంది. నితిన్ నటించిన ‘చెక్’ ఈ నెల 26న థియేటర్లలోకి వస్తోంది. ఎగ్జాట్లీ నెల రోజుల తర్వాత ‘రంగ్ దే’ రిలీజ్ అవుతుండడడం విశేషం.

‘రంగ్ దే’ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. కీర్తి సురేష్ నితిన్ సరసన నటించిన ఫస్ట్ మూవీ, అలాగే పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్ అందించిన సినిమా కావడం ఈ సినిమాకు ఆకర్షణ.

More

Related Stories