రిచా మాతృత్వపు మధురిమ

- Advertisement -
Richa

‘లీడర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ అనగానే ‘మిరపకాయ్’, ‘మిర్చి’ సినిమాలు గుర్తొస్తాయి. ఈ రెండూ ఆమె కెరీర్ లో పెద్ద సినిమాలు. ఈ భామ ఇప్పుడు తల్లి అయింది. ఆమెకి బాబు పుట్టాడు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

తన కొడుక్కి లూకా షాన్ అనే పేరు పెట్టింది రిచా. ఆమె ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయింది. రిచా సినిమాలకు గుడ్ బై చెప్పి చాలా కాలమే అయింది.

తాను, తన జీవిత భాగస్వామి జో ఎంతో ఆనందంగా ఉన్నామని, మాతృత్వపు మధురిమని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొంది.

 

More

Related Stories