రిచి గాడి పెళ్లి…ఫస్ట్ లుక్

- Advertisement -

నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా రూపొందుతోన్న మూవీ… “రిచి గాడి పెళ్లి”. కొత్త దర్శకుడు ఎస్ హేమరాజ్ తీస్తున్న ఈ మూవీ. ఫస్ట్ లుక్ విడుదలైంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మొదటి లుక్ ని విడుదల చేశారు. దాదాపుగా షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల కానుంది.

తమిళ, మలయాళ చిత్రాల్లో పాపులర్ అయిన విజయ్ ఉళఘనాథ్ ఈ సినిమాకి కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించామని అంటున్నారు మేకర్స్,

 

More

Related Stories