సమంత ‘ప్యాక్’ ఎలా ఉందో చూశారా?

- Advertisement -

హీరోలు సిక్స్ ప్యాకుల కోసం కసరత్తులు చేస్తుంటారు. హీరోయిన్లు తమ బ్యాక్ పెరగకుండా కుస్తీ పడుతుంటుంటారు. కానీ, ఈ మధ్య హీరోయిన్లు కూడా ‘ఆబ్స్’ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత జిమ్ లో తెగ వెయిట్ లు లిఫ్ట్ చేస్తుంటుంది. అలా, ఆమె తన పొట్టని ఫ్లాట్ చేసేసింది.

సమంత లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోల్లో ఆమె ‘ఆబ్స్’ని గమనించొచ్చు. ఎక్కడా కొవ్వు లేదు. పర్ఫెక్ట్ ప్యాక్ లతో కూడిన బాడీ.

సమంత నిత్యం యోగా చేస్తుంది. అలాగే, జిమ్ లో గంటల తరబడి కష్టపడుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటుందట. అందుకే, అలా సిక్స్ ప్యాక్ లాంటి బాడీని పొందగలిగింది.

అన్నట్లు, ఆమె ఇప్పుడు మరిన్ని సినిమాలు చెయ్యాలనుకుంటుందట. ఆమె కొత్త సినిమాల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

More

Related Stories