హీరోయిన్ సంజనాకి కరోనా

కరోనా బారిన పడిన సెలెబ్రిటీల సంఖ్య ఆటోమీటర్ తిరిగినట్లు పెరుగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్…. అని తేడా లేదు అంతటా కేసులు పెరుగుతున్నాయి. హీరో, హీరోయిన్లు కూడా కరోనా బాధితులుగా మారుతున్నారు. లేటెస్ట్ గా కన్నడ హీరోయిన్ సంజన గల్రానికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

ఇటీవలే ఈ భామ రెండు నెలల పాటు జైల్లో ఉండి వచ్చింది. డ్రగ్స్ కేసులో ఆమె ఇరుక్కొంది. ఐతే, ప్రస్తుతం ఆమె బెయిల్ పై ఉంది. తిరిగి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తోంది.

తెలుగులో బుజ్జిగాడు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో నటించింది.

More

Related Stories