ఆంటీనా, హాట్టినా!

40 దాటినా ఇంకా సోయగాల షోలో ముందు ఉండే హీరోయిన్లు మందిరా బేడీ, అమీషా పటేల్. ఇన్ స్టాగ్రామ్ లో వీరికున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దానికి కారణం వాళ్ళు పోస్ట్ చేసే బికినీ ఫోటోలు, వక్షసంపద చూపిస్తూ చేసే హడావిడి.

ఈ లిస్ట్ లోకి సౌత్ నుంచి కస్తూరి చేరినట్లుంది. కస్తూరి ప్రస్తుతం… “ఇంటింటి గృహలక్ష్మి” అనే టీవీ సీరియల్లో తల్లి పాత్ర పోషిస్తోంది. వయసుకు వచ్చిన కొడుకు ఉంటాడు ఆమెకి ఆ సీరియల్ లో. బుల్లితెరపై ఆమె మహిళామణులను టార్గెట్ చేసింది. అక్కడ వారి అభిమానాన్ని సంపాదించుకొంది.

ALSO CHECK: Kasthuri Latest Stills

ఐతే, ఇన్ స్టాగ్రామ్ కి వచ్చేసరికి సీన్ డిఫరెంట్. ఇక్కడ హాట్ హాట్ ఫోజులతో దర్శనం. 40 ప్లస్ లో కూడా క్లీవేజ్ ఫొటోలు పోస్ట్ చేస్తోంది.

ఆమె ఇచ్చే స్టేట్ మెంట్లు కూడా అలాగే ఉంటాయి. విజయ్ దేవరకొండ అంటే పిచ్చి అభిమానం అని చెప్పింది. అతనికి తల్లి పాత్ర పోషించమని అడిగితే ఒప్పుకోను అని తెగేసి చెప్పింది.


More

Related Stories