అమెజాన్ లో ‘షాదీ ముబారక్’

- Advertisement -
Shaadi Mubarak

బుల్లితెర స్టార్ సాగర్ నాయుడు, దృశ్యా రఘునాథ్ జంటగా నటించిన ‘షాదీ ముబారక్’ ఇటీవలే థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోకి వస్తోంది. గురువారం నుంచి “షాదీ ముబారక్” చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ఫిల్మ్ లవర్స్ చూడొచ్చు.

ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు సున్నిపెంట మాధవ్ పాత్రలో సాగర్ నాయుడు, మ్యారేజ్ బ్యూరో నుంచి అతనికి పెళ్లి చేసే బాధ్యతను తీసుకున్న తుపాకుల సత్యభామ క్యారెక్టర్ లో దృశ్య రఘునాథ్ గా నటించారు. “షాదీ ముబారక్” చిత్రానికి ఓటిటిలో మంచి రెస్పాన్స్ వస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.

 

More

Related Stories