ఫోటోషూట్ లతో భయపెట్టిస్తున్న శృతి

- Advertisement -
Shruti Haasan

సాధారణంగా హీరోయిన్ల ఫోటోషూట్ లకు లైకులు, హాట్ హాట్ ఫైర్ తో కూడిన ఈమోజీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే వారి గ్లామర్ షో అలా ఉంటుంది ఇన్ స్టాగ్రాంలో. కానీ శృతి హాసన్ ఇటీవల పోస్ట్ చేస్తున్న ఫోటోలకు మాత్రం ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది.

ఎందుకంటే ఆమె పోస్ట్ చేసే ఫోటోలు ఆలా ఉంటున్నాయి మరి. ఓవర్ మేకప్ తో… హారర్ సినిమాల లైటింగ్ తో ఆమె ఫోటోషూట్ లు చేస్తోంది. దాంతో ఆమె ఫోటోషూట్ లు తమని భయపెట్టిస్తున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. ఆమె ఇన్ స్టాగ్రామ్ నిండా ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.

శృతి హాసన్ వెస్టర్న్ పాప్ సింగర్ లని ఎక్కువగా ఫాలో అవుతుంటుంది. వాళ్ళలా ఫోటోషూట్ లు చేయించుకుంటుంది. కానీ శ్రుతి మాత్రం మరి హాలోవీన్ కి తయారనట్లు కనపడుతుంటుంది అని ఆమె ట్రోలర్స్ అంటున్నారు. ఐతే, అప్పుడపుడు సెక్సీ ఫోటోలని కూడా అప్డేట్ చేస్తుంటుంది.

Also Check: శృతి హాసన్ లేటెస్ట్ ఫొటోస్ చూడండి

 

More

Related Stories