పెళ్లి తర్వాత మారిపోయిన సునీత

Singer Sunitha

సింగర్ సునీత బాగా లావు అయిపోయింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఆమె మునుపటిలా ఫిట్ గా లేరు.

కాఫీ తాగుతున్న కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు. ఈ ఫోటోకి ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఆమె లావుగా మారడం గురించే.

తెలుగు ఫిమేల్ సింగర్స్ లో స్టార్డం ఉన్న వారిలో ఒకరు సునీత. ఆమె గాత్రానికే ఆమె గ్లామర్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే, గతేడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల్లో పాటలు తగ్గించారు. కేవలం షోస్ కి మాత్రమే పరిమితం అయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఫిట్ నెస్ విషయంలో కూడా రిలాక్స్ అయిపోయినట్లుంది.

Singer Sunitha

43 ఏళ్ల సునీతకి ఈడుకొచ్చిన పిల్లలు ఉన్నారు. ఆమె కొడుకు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు చదువు పూర్తి అయ్యే స్టేజిలో ఉంది. ఆమె గతేడాది డిజిటల్ మీడియా కంపెనీ అధినేత రామ్ ని పెళ్లాడింది.

 

More

Related Stories