సునీత పెళ్లి: పిల్లల హడావిడి

సింగర్ సునీత ఈ సాయంత్రం హైద్రాబాద్లోని ఓ గుళ్లో పెళ్లి చేసుకుంటున్నారు. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన శ్రీరామచంద్రస్వాముల వారి గుళ్లో సునీత రెండో పెళ్ళి చేసుకుంటుండడం విశేషం. డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్ రామ్ వీరపనేనితో ఆమె పెళ్లి జరుగుతుంది.

సునీత, రామ్ ఇప్పటికే తమ స్నేహితులకు, ఇండస్ట్రీ ప్రముఖులకు విందు ఇచ్చారు. పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది కామన్ ఫ్రెండ్స్, దిల్ రాజు వంటి కొందరు సెలెబ్రిటీలు మాత్రమే హాజరవుతారు. 43 ఏళ్ళ సునీతకి ఇద్దరు పిల్లలు. వారు ముందుండి ఈ పెళ్లిని జరుపుతున్నారు.

Singer Sunitha

పెళ్లి తర్వాత ఈ జంట కొత్త ఇంట్లోకి మూవ్ అవుతుంది.

More

Related Stories