- Advertisement -

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. “ఆర్.ఎక్స్.100” సినిమా నిర్మాత అశోక్ రెడ్డి కూడా దేవరాజు విషయంలో స్రావానితో మాట్లాడాడట
టిక్ టాక్ లో పరిచయం చేసుకొని ఆ తర్వాత వేధింపులకు గురిచేసిన దేవరాజ్ వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందనేది ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆర్‌ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి గతంలో శ్రావణితో జరిపిన ఒక ఫోన్ కాల్ కి సంబంధించిన ఆడియో బయటికి వచ్చింది. దేవరాజు రెడ్డి లింక్స్ ఎవరి ఎవరితో ఉన్నాయి అనే కోణంలో పోలీసులు పరిశోధిస్తున్నారు.
శ్రావణి గతంలో ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషనులో దేవరాజ్ పై ఫిర్యాదు చేసిందట. ఆ టైంలోనే అశోక్ రెడ్డి దేవరాజు తరఫున మాట్లాడి ఉంటాడా?