కేకుతో తడిసిముద్దయింది శ్రీముఖి!

ఈ రోజు (మే 10) శ్రీముఖి పుట్టిన రోజు. తన క్లోజ్ ఫ్రెండ్స్ తో బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకొంది శ్రీముఖి. ఆమె మిత్రులందరూ ఆమె ముఖం, బాడీ అంతా కేకుతో రుద్దారు. ఆ ఫోటోని శ్రీముఖి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పై ఫోటో అదే.

శ్రీముఖికిప్పుడు 28 ఏళ్ళు. 30 వచ్చేలోపే పెళ్లి చేసుకుంటాను అని గతేడాది ప్రకటించింది ఈ బ్యూటీ. సో, నెక్స్ట్ బర్త్ డేకి పెళ్లి కూతురు కానుందన్నమాట. ప్రస్తుతం టీవీ షోలతో, యూట్యూబ్ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంది శ్రీముఖి.

Advertisement
 

More

Related Stories