
ఉన్నట్టుండి గ్లామర్ డోస్ పెంచింది శ్రీముఖి. ఆమె హీరోయిన్ గా సినిమాలు చెయ్యడం లేదు. కేవలం యాంకర్ గా షోస్ చేస్తోంది. కానీ, ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెడుతున్న ఫోటోలు చూస్తే హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే. ఆ రేంజులో గ్లామర్ షో ప్రదర్శిస్తోంది.
మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా సోయగాల షో చేస్తోంది. కొత్త కొత్త ఫోటోషూట్లతో హల్చల్ చేస్తోంది.
SEE: Sreemukhi shows off!
ఇటీవలే ఆమె కాస్త సన్నబడింది. దాంతో తన నాజూకు అందాలను ప్రదర్శించే పనిలో పడినట్లు ఉంది. అనసూయ లావు కావడంతో ఆమెకి టీవీ తెరపై అవకాశాలు సన్నబడ్డాయి. దాంతో, శ్రీముఖికి క్రేజ్ పెరిగింది.

ప్రస్తుతం టీవీ షోలతో పాటు ఓటిటి షోలు కూడా చేస్తోంది ఈ బ్యూటీ.
ALSO CHECK: Sreemukhi on Photoshoot spree
మరోవైపు, పెళ్లి ఆలోచనని వాయిదా వేసింది. రెండేళ్ళల్లో పెళ్లి చేసుకుంటాను అని రెండేళ్ల క్రితం ప్రకటించింది. కానీ ఇప్పుడు కెరీర్ పైనే ఫోకసు ఉంచింది శ్రీముఖి.

ALSO CHECK: Sreemukhi flaunts her legs in a gown