గోవాలో శ్రీముఖి F2

Sreemukhi in Goa

ఇటీవల సినిమా స్టార్స్ కి ఓ ట్రిప్పు వేసుకోవాలని మూడొస్తే…. ఫారిన్ కి వెళ్లాలనిపిస్తే మాల్దీవులు, ఇండియాలో ఐతే గోవాకి ఛలో అంటున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో కలిసి శ్రీముఖి అదే పని చేస్తోంది. గోవా ట్రిప్ లో ఫుల్ మస్తీతో ఎంజాయింగ్ అన్నమాట. అందరూ ఆడ స్నేహితురాళ్లేనట.

గోవాలో ఫుడ్ అండ్ ఫన్ (F2) అంటూ అదరగొడుతోంది. ఆ ఫోటోలను షేర్ చేస్తోంది. బుల్లితెరపై తెగ సందడి చేసే శ్రీముఖి ఇక బరువు తగ్గే ఆలోచన నుంచి డ్రాప్ అయింది. ఆమె ఫోటోలు చూస్తే అదే అర్థమవుతోంది.

Also Check: Sreemukhi’s Goa Trip

శ్రీముఖి నటిస్తున్న సినిమాలకు క్రేజ్ ఉండట్లేదు. ఆమె సినిమా కెరిర్ పై పెద్ద ఆశలు పెట్టుకోలేదు. వస్తే చెయ్యడం, లేదంటే లేదు అన్నట్లు ఉంది ఆమె పద్ధతి. సినిమాల్లో నటించాలంటే ఎక్కువగా ఫిజిక్ పై శ్రద్ధ పెట్టాలి. టీవీల్లో ఆ బాధ లేదు. అందుకే ఆమె బుల్లితెరపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది.

More

Related Stories