నాకింకా నిండా నలభై!


సురేఖావాణి చాలా ఏళ్లుగా నటిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్. ఐతే, ఆమెకింకా నిండా నలబైయేనంట. ఆమె ఎప్పుడో నలబై దాటి ఉంటుంది మనం అనుకుంటున్నాం కదా. కానీ ఆమె తన 40వ పుట్టిన రోజును బుధవారం ఘనంగా జరుపుకొంది.

ఆమె చెప్తున్న దాన్ని బట్టి చిన్నప్పుడే పెళ్లి అయింది. వెంటనే కూతురు పుట్టింది. కూతురు సుప్రీతకిప్పుడు 20 ఏళ్ళు అలా ఉంటాయి. ఆమె కూతురు, కొందరు ఫ్రెండ్స్ ఆమె 40వ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ ఇంట్లోనే గ్రాండ్ గా జరిపారు.

More

Related Stories