సురేఖావాణి కూతురు జవాబు అదిరింది!

Supritha

నువ్వు వర్జినా? సురేఖావాణి కూతురు దిమ్మతిరిగే జవాబు!

సురేఖా వాణికి ఎంత ఫాలోయింగ్ వుందో ఆమె కూతురు బండారు సుప్రీత నాయుడుకి అంత కన్నా ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకి క్రేజ్ ఎక్కువ. సుప్రీత ఇంతవరకు ఏ సినిమాలో నటించలేదు. టీవీ షోలు చెయ్యలేదు. అయినా ఆమెకి దాదాపు నాలుగు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక ఈ బ్యూటీ కుర్రకారుని ఆకట్టుకునేలా ఫోటోలు, వీడియోలు పెడుతుంది. అలాగే, ఫాలోవర్స్ తో రెగ్యులర్ గా చాట్ చేస్తుంది. వారు అడిగే కొంటె సమాధానాలకు, ఇబ్బందికర ప్రశ్నలకు కూడా జవాబులిస్తోంది.

లేటెస్ట్ గా నిర్వహించిన లైవ్ సెషన్ లో ఒక నెటిజెన్ అడగకూడని ప్రశ్నను సుప్రీత ముందుపెట్టాడు. ఆమె దానికి కౌంటర్ గా ‘వకీల్ సాబ్’ సినిమా వీడియో పెట్టింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో ప్రకాష్ రాజ్ ఇలాంటి ప్రశ్న అడిగితే ఏమి జరిగిందో ఆ సీను పోస్ట్ చేసింది సుప్రీత. అలా ఆ అభిమాని నోరు మూయించింది.

చూస్తుంటే సురేఖావాణి కూతురు సుప్రీత.. తల్లిని మించి డేరింగ్ గా కనిపిస్తోంది.

Advertisement
 

More

Related Stories