ప్రొడ్యూసర్ కి గిఫ్ట్ పంపిన విజయ్

విజయ్ దేవరకొండ …పూరి జగన్నాధ్ తీస్తున్న ‘లైగర్’ సినిమాతో స్టక్ అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ కి వరుసగా రెండేళ్లు కరోనా అడ్డంకిగా మారింది. టైం అంతా వేస్ట్ అయిపోయిందని అటు విజయ్ దేవరకొండకి, ఇటు పూరి జగన్నాధ్ కి ఫీలింగ్ ఉంది. ఐతే, ఇద్దరి మధ్య బంధం మాత్రం గట్టిగానే ఉంది.

Advertisement

ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసిన కో-ప్రొడ్యూసర్ ఛార్మితో విజయ్ దేవరకొండకి మంచి స్నేహం ఏర్పడింది. ఈ రోజు ఛార్మి పుట్టినరోజు. దాంతో ఆమెకి కేక్ ఆర్డర్ చేసి పంపాడు విజయ్ దేవరకొండ. దాంతో పాటు మంచి గిఫ్ట్ కూడా పంపాడట. అది వీడియో తీసి ఛార్మి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

‘లైగర్’ని ఈ సెప్టెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాదు. కొత్త డేట్ చూసుకోవాల్సిందే.

Advertisement
 

More

Related Stories