- Advertisement -

కమెడియన్ వైవా వర్ష కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. “హలో వరల్డ్, మీట్ మీ వరల్డ్,” అంటూ ఇక తనే నా ప్రపంచం అంటూ ఫోటోని షేర్ చేశాడు వైవా వర్ష.
ఆయన కాబోయే భార్య పేరు..అక్షర. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇద్దరి పేర్లు కలిసేలా AH అనే అక్షరాలను బ్యాక్డ్రాప్ లో పెట్టాడు. ఈ స్టిల్.. అతని ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లోన
అతని అసలు పేరు హర్ష చెముడు. యూట్యూబ్ లో వచ్చిన వైవా అనే షార్ట్ ఫిలింతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించాడు. రీసెంట్‌గా “కలర్ ఫోటో”, “భానుమతి రామకృష్ణ” వంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకున్నాడు. పెక్యులర్ కామెడీ డైలాగ్ డెలివరీతో నవ్విస్తుంటాడు.