Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కొత్త పెళ్లి కూతురు ముచ్చట్లు

Admin, July 17, 2024

ఇటీవలే పెళ్లి చేసుకొంది వరలక్ష్మి శరత్ కుమార్. థాయిలాండ్ లోని ఒక రిసార్ట్ లో ఘనంగా జరిగింది ఆమె వివాహం. పెళ్ళికి ముందే చెన్నైలో సెలెబ్రెటీలకు వెడ్డింగ్ రిసెప్సన్ ఏర్పాటు చేసింది.

పెళ్లి తర్వాత హైదరాబాద్ విచ్చేసి మీడియాకి పెళ్లి విందు ఏర్పాటు చేసింది. భర్త నికోలై సచ్‌దేవ్‌ తో కలసి హైదరాబాద్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు వరలక్ష్మి శరత్‌కుమార్.

“హైదరాబాద్ నాకు రెండో ఇల్లు. మీరంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి,” అని మీడియాతో అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. ” నా హస్బెండ్ తో కలిసి ఫస్ట్ టైం మీతో మీట్ కావడం చాలా ఆనందంగా వుంది.సినిమాలు చెయ్యడం మానెయ్యను ఇంకా చాలా సినిమాలు చేస్తాను,” అని క్లారిటీ ఇచ్చారు.

“నా భార్య అద్భుతమైన నటి. అంతకన్నా మంచి మనిషి. తనని మ్యారేజ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరంతా తనని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఒక ఫ్యామిలీ లా చూసుకున్నారు. మీ సపోర్ట్ ఇలానే వుండాలి,” అన్నారు ఆమె భర్త నికోల్.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు

Recent News

  • నర్సుల యూనిఫామ్‌లు మార్చాలి: Kangana Ranaut
  • Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • ‘పెద్ది’ని తప్పుపట్టిన Nithya Menen
  • Lenin: హీరోకి, హీరోయిన్ కి ఒకేసారి పరీక్ష
  • Mumait Khan బుర్రలో టైటానియం
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes