Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Rashmika, Vijay పెళ్లి: అతిథులు వీరే

TeluguCinema, February 18, 2026February 18, 2026
Rashmika and Vijay Deverakonda

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందాన (Rashmika Mandanna) పెళ్ళి ఈ నెల 26న జరగనుంది. ఫిబ్రవరి 4న రెసెప్షన్ జరుగుతుంది. ఈ రెసెప్షన్ కి సెలెబ్రిటీలను విజయ్ ఆహ్వానిస్తున్నారు. పెళ్ళికి కూడా కొంతమంది సెలెబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉంది.

రిసెప్షన్ కి అందరినీ పిలిచినా పెళ్ళికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వంటి వారు హాజరవుతారు అని సమాచారం. ప్రస్తుతం పెళ్లి పత్రికలను పంచుతున్నారు.

పెళ్లి తేదీ: ఫిబ్రవరి 26, 2026
వేదిక: సిటీ ప్యాలస్, ఉదయపూర్

రిసెప్షన్: మార్చి 4, 2026
వేదిక: తాజ్ కృష్ణ, హైదరాబాద్

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ఇప్పటివరకు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. పెళ్లి పత్రికలు పంచుతున్న సమయంలో కూడా ఇంకా పెళ్లి గురించి అధికారికంగా మాట్లాడేందుకు సంకోచిస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ

Recent News

  • సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj
  • పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes