Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Sharwanand: థియేటర్లో సాష్టాంగ నమస్కారం

TeluguCinema, April 5, 2026April 5, 2026
Sharwanand: థియేటర్లో సాష్టాంగ నమస్కారం

హీరో శర్వానంద్ (Sharwanand) ఎమోషనల్ అయిపోయాడు. “బైకర్” (Biker) చిత్రం ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమాకి వస్తున్న స్పందనతో అతను ఇలా ఎమోషనల్ అయి ప్రేక్షకులకు, దర్శకుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

హైదరాబాద్ లోని కిక్కిరిసిన శ్రీరాములు థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు వెళ్లి ఆ తర్వాత అలా నేలపై పడుకొని అభివందనం చేశాడు. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుంది. తండ్రిగా ఒకప్పటి హీరో రాజశేఖర్ నటించగా, కొడుకుగా శర్వానంద్ నటించాడు.

శుక్రవారం విడుదలైన ఈ చిత్రాన్ని నాగార్జున, నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు.

ఈ ఏడాది “నారి నారి నడుమ మురారి” చిత్రంతో మోస్తరు విజయం అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడు ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదటి వీకెండ్ కలెక్షన్లు సాధారణంగానే ఉన్నాయి. కానీ మౌత్ టాక్ ప్లస్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?

Recent News

  • సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj
  • పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
  • Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes