Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Keerthy Suresh: అతిథి పాత్రల్లో కీర్తి సురేష్

TeluguCinema Team, February 16, 2026February 16, 2026
Keerthy Suresh

కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిగా ఎక్కువ బిజీగా ఉండాలనుకుంటోంది. పెళ్లి అయిన తర్వాత ఒక ఆర్నెళ్ల పాటు ఆమెకి అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటున్నాయి. హీరోయిన్ గానూ, గెస్ట్ రోల్స్ పరంగానూ డిమాండ్ పెరిగింది.

హీరోయిన్ గా ఆమెకి తెలుగులో ఒక పెద్ద చిత్రం ఉంది. విజయ్ దేవరకొండ నటిస్తోన్న “రౌడీ జనార్దన్” చిత్రంలో ఆమె ప్రధాన కథానాయిక. ఇక తమిళంలో ఇటీవలే రెండు సినిమాలు ఒప్పుకొంది. సో, హీరోయిన్ గా ఆమెకి మంచి సినిమాలే ఉన్నాయి.

తెలుగులో తాజాగా సుమంత్ హీరోగా నటిస్తోన్న ఒక సినిమాలో అతిథి పాత్ర ఒప్పుకొంది. హిందీలో ఒక సినిమాలో అతిథి పాత్ర చేస్తోంది. అంటే రెండు చిత్రాల్లో రెండు గెస్ట్ రోల్స్.

ఇక వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. అక్క అనే వెబ్ సిరీస్ ఆమె పూర్తి చేసి కాలమే అయింది. అది విడుదల కావాలి. 2024 డిసెంబర్లో ఈ అమ్మడు తన ప్రియుడు ఆంటోనిని పెళ్లాడింది. పెళ్లి అయిన ఏడాది తర్వాత ఆమె బిజీగా మారింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ చుట్టూ చక్కర్లు వేస్తోంది షూటింగ్ ల కోసం.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

Recent News

  • Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!
  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
  • విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi
  • Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes