Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కియారాకి ఆ ఆటని పరిచయం చేశాడట

Admin, July 10, 2024
Kiara Advani

కియారా అద్వానీకి 30 ఏళ్ల తర్వాత ఒక ఆట గురించి తెలిసింది. అదీ కూడా పెళ్ళయిన తర్వాత ఆమె భర్త ఆ ఆటని ఆస్వాదించేలా చేశాడట. ఆ ఆట … టెన్నిస్.

ప్రస్తుతం 2024కి సంబంధించిన వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ (The Championships, Wimbledon 2024) జరుగుతోంది. ఈ ఆటని డైరెక్ట్ గా చూసేందుకు ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా లండన్ వెళ్లారు. టెన్నిస్ గురించి అంతగా ఆసక్తి లేని కియారాని కూడా తోడుగా తీసుకెళ్ళడట. దాంతో ఈ భామ ఆటని ప్రత్యక్షంగా చూసి మురిసిపోతూ ఫోటోలు షేర్ చేసింది.

“నిజం చెప్తున్నా… ఇటీవల నా భర్త నాకు టెన్నిస్‌ పరిచయం చేశారు… ప్రత్యక్షంగా వింబుల్డన్ చూడడం మరిచిపోలేని అనుభవం. సెంటర్ కోర్ట్, స్ట్రాబెర్రీలు, ఐస్ క్రీమ్, అద్భుతమైన గేమ్ … వీటికన్నా మరో మధురమైన అనుభూతి ఏముంటుంది?,” అని చెప్పుకొచ్చింది ఈ భామ.

Kiara Advani and Siddharth Malhotra

కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన “గేమ్ ఛేంజర్” సినిమాలో నటిస్తోంది. ఆమెకి ఇది తెలుగులో మూడో చిత్రం. హిందీలో ఆమె ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. “డాన్ 3”, “వార్ 2” వంటి బడా సినిమాల్లో ఈ అమ్మడే హీరోయిన్.

ఇక కేజీఎఫ్ హీరో యష్ కొత్త సినిమాలో కూడా కియారా మెయిన్ హీరోయిన్. ఇలా పెద్ద సినిమాల్లో నటిస్తూ సరదాగా భర్తతో ఇలా వెకేషన్ కి వెళ్లి కొత్త ఆటని “నేర్చుకొంది.”

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?

Recent News

  • సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj
  • పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
  • Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes