తెలుగు న్యూస్

శ్రీలీలకి మరో టెన్షన్ మొదలు!

హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ లో చాలా క్రేజున్న హీరోయిన్. ఒక విధంగా చెప్పాలంటే టాప్ హీరోయిన్ లలో ఒకరు. కానీ ఆమెకున్న టెన్షన్లు ఆమెకు ఉన్నాయి. విజయాల శాతం తగ్గుతోంది అన్న బాధ...

‘మోసాలు చూశా, బాధలూ పడ్డా’

గాయని సునీత కొడుకు హీరోగా అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆమె తన కొడుకుని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలాగే తన లైఫ్ లో ఎదురుకున్న కష్టాలు, చూసిన నష్టాల గురించి కూడా...

‘సైడ్ బి’ మరీ స్లోనా!

కన్నడ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి హీరో, హీరోయిన్లుగా రూపొందిన "సప్త సముద్రాలు దాటి సైడ్ ఏ" అనే ప్రేమకథాచిత్రం బాగా ప్రశంసలు అందుకొంది. లవ్ స్టోరీస్ లలో ఇదొక క్లాసిక్ అని...

సునీల్ కి ఇలా కలిసొచ్చింది!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు, ఎవరు బిజీ అవుతారో చెప్పలేం. కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్న సునీల్ ఆ తర్వాత హీరో అయ్యారు. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత మళ్ళీ అవకాశాల కోసం...

ఆ రెండింటిపై ధీమా

కాజల్ పెళ్లి తర్వాత రెండు పెద్ద సినిమాల్లో నటిస్తే రెండూ కలిసి రాలేదు. ఒక సినిమా (ఆచార్య)లో తన పాత్రని మొత్తంగా తొలగించారు. మరో సినిమాలో (భగవంత్ కేసరి) కేవలం కొన్ని సీన్లు...

వరుణ్ తేజ్ నిర్ణయం తీసుకోవాలి!

వరుణ్ తేజ్ నటించిన "ఆపరేషన్ వాలెంటైన్" మూవీ డిసెంబర్ 8న విడుదల కావాలి. తెలుగుతో పాటు హిందీలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాని సోని సంస్థ నిర్మిస్తోంది. గ్లోబల్ లెవల్లో...

విజయశాంతి మళ్ళీ కాంగ్రెస్ గూటికే

సీనియర్ నటి విజయశాంతి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు పార్టీలు మారారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా పలు పార్టీలు మారి నిన్నటివరకు బీజేపీలో కొనసాగారు. తాజాగా ఆమె...

నా భర్త మంచివాడు: అలియా

అలియా భట్ తన భర్త రణబీర్ గురించి మరోసారి మాట్లాడింది. "రణబీర్ గురించి జనం అనుకునేదంతా తప్పు. ఆయన చాలా మంచివారు. ఓపెన్ మైండెడ్. నేను వేరే అర్థంలో చెప్పిన ఒక మాటని...

సలార్ టార్గెట్ పెద్దదే

"సలార్" విడుదలకు సరిగ్గా నెల రోజులకు ముందు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మగలిగారు నిర్మాత. భారీ రేట్లు చెప్పి ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్లని బెదరగొట్టారు నిర్మాత. ఐతే, ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చి అమ్మారు. అయినా...

ఎవరూ చూడని కథ ఇది: పాయల్

'ఆర్ఎక్స్ 100' సినిమాతో పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్ మళ్లీ అదే దర్శకుడు అజయ్ భూపతి తీసిన మూడో చిత్రంలో నటించింది. అదే 'మంగళవారం'… ఈ సినిమాలో ఆమె ఇండియాలో ఎవరూ చెయ్యని పాత్ర...

వాటి కోసం వెయిట్ చేస్తున్నా: శివాని

నవంబర్ 24న విడుదల కానుంది ‘కోట బొమ్మాళి పీఎస్‌’. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించింది శివాని రాజశేఖర్. ఇది మలయాళంలో బాగా ప్రశంసలు అందుకున్న "నాయట్టు" చిత్రానికి తెలుగు రీమేక్....

కమల్ హాసన్ బిజీ బిజీ!

కమల్ హాసన్ ఇప్పుడు కెరీర్ లో చాలా బిజీగా ఉన్నారు. అనేక సినిమాలు ఒప్పుకున్నారు. "భారతీయుడు 2" షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి మరో పార్ట్ కూడా తీసారట. అంటే "భారతీయుడు 3"...

Updates

Interviews