మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేసిన నటి పూనమ్ కౌర్ మిగతా వారికి భిన్నంగా కామెంట్స్ చేసింది. ఆర్టిస్టుల్ని సతాయించడం మానేయాలని కోరింది. ఏ ప్యానెల్ గెలిచినా, అసోసియేషన్ లోకి రాజకీయాల్ని తీసుకురాకూడదని అన్నారు పూనమ్ కౌర్. రాజకీయ లబ్ది కోసం ఆర్టిస్టుల్ని వేధించొద్దని చెప్పడం ఆసక్తికరమే.
ఎవరిని ఉద్దేశించి పూనమ్ కౌర్ ఇలా మాట్లాడిందో మరి.
ఇటీవల రాజకీయ వివాదాల్లో పూనమ్ పేరు తరుచుగా వినిపిస్తోంది. తనని ఇలా బద్నామ్ చేస్తుండడంతో ఆమె కామెంట్ చేసినట్లు కనిపిస్తోంది.
Advertisement