జీ5 వారి వాక్సిన్ సంకల్పం!


జీ5 గ్రూప్ ఒక సంకల్పం తీసుకొంది. “మన ఆరోగ్యం మన బాధ్యత… మీ కోసం జీ5 సంకల్పం” అంటూ ఈ గ్రూప్ పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. హైదరాబాద్ లో ఉచిత Covid 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 30న జరగనుంది ఈ కార్యక్రమం.

వ్యాక్సిన్లు తీసుకోవడం మన కోసమే. థర్డ్ వేవ్ ని ఎదుర్కోవాలంటే దానికి తగ్గట్లు మనం సన్నద్ధం కావాలి. ప్రభుత్వాలతో పాటు ఇది మనందరి బాధ్యత. అందుకే జీ5 తన వంతు సామాజిక బాధ్యతగా ఈ సంకల్పం తీసుకొంది.

మర్చిపోకండి… మీరు ఇంకా వ్యాక్సిన్ తీసుకోకపోతే ఈ ఛాన్స్ ని మిస్ కావొద్దు.

ఈ అవకాశాన్ని పొందాలనుకునేవారు http://atm.zee5.com లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతోంది సంస్థ.

Advertisement
 

More

Related Stories