Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Kriti Sanon: డార్క్ రోల్స్ చెయ్యాలని ఉందట

TeluguCinema, February 24, 2026February 24, 2026
Kriti Sanon

కృతి సనన్ (Kriti Sanon)ని మొదట్లో గ్లామర్ క్వీన్ అన్నారు. అందం తప్ప నటన శూన్యం అన్న కామెంట్స్ పడ్డవి అప్పట్లో. నిజంగానే ఆమెకి అప్పట్లో పెద్దగా నటన వచ్చేది కాదు. కానీ కష్టపడి తన స్కిల్స్ ని పెంచుకొంది. “మిమి” (2021) సినిమాకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా పొందింది. ఇప్పుడు ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

ఐతే నటిగా ఇంకా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటోంది.

హాలీవుడ్ నటి రోజ్ మండ్ పైక్ “గాన్ గర్ల్” చిత్రంలో చేసినటువంటి పాత్ర చెయ్యాలని ఉంది అని ఆమె తెలిపింది. ఇప్పటివరకు సాదాసీదా అమ్మాయిగానే నటించింది. కానీ ఇప్పుడు కొంచెం విలనీతో కూడిన హీరోయిన్ పాత్రలు చేసి తన నటనలో చాలా వైవిధ్యం ఉందని చాటి చెప్పాలని ప్రయత్నిస్తోంది.

నటిగా ఇంకా సాధించాలనే ఉద్దేశంతోనే తన పెళ్లి కూడా వాయిదా వేసుకొంది. ఆమె ఒక వ్యాపారవేత్తతో డేటింగ్ లో ఉంది. అతన్ని పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ తన చెల్లెలు నుపుర్ సనన్ పెళ్లి చేసింది కానీ తాను ఇంకా సింగిల్ గానే ఉంది కృతి. తన పెళ్లికి ఇంకా టైం ఉంది అంటోంది. ప్రస్తుతం నటిగా మరింత ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటోంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ

Recent News

  • సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • సుతారంగా క్లాస్ పీకిన Anasuya Bharadwaj
  • పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes