Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Mouni Roy: దిశ పటాని వల్ల విడిపోలేదంట

TeluguCinema, May 18, 2026May 18, 2026
Disha Patani with Mouni Roy

హీరోయిన్ మౌని రాయ్ (Mouni Roy) తన భర్తతో విడిపోయింది. మౌని రాయ్, ఆమె భర్త సూరజ్ నంబియార్ (Suraj Nambiar) సంయుక్త ప్రకటన విడుదల చేశారు ఇటీవల. అదీ కూడా ఇద్దరూ తమ తమ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా.

ఆ ప్రకటన వచ్చిన ఈ మూడు రోజుల్లో అనేక రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. వీరి జీవితాల్లో మూడో పర్సన్ ప్రవేశం వల్లే విడిపోయారు అని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చక్కర్లు కొడుతోంది.

సూరజ్ కి మరో అమ్మాయితో అఫైర్ మొదలైంది అనీ, అది తెలిసి మౌని రాయ్ దూరమైంది అని ఒక ప్రచారం సాగుతోంది.

మరికొందరు మౌని రాయ్ స్నేహితురాలు, నటి దిశా పటాని (Disha Patani) వల్లే మౌని విడిపోయింది అని అంటున్నారు. మౌని, దిశా ఎక్కడికి వెళ్లినా కలిసే టూర్లు వేస్తుంటారు. ఇద్దరూ ఒకప్పుడు రూమ్ మేట్స్. ఐతే, దిశాకి ఇంకా పెళ్లి కాలేదు. ఆమె బిందాస్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ ని కూడా దిశా చెడగొట్టింది అని ఒక కామెంట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది.

ఐతే, సూరజ్ తాజాగా మరో పోస్ట్ పెట్టాడు. “మీడియాలో, సోషల్ మీడియాలో సాగుతున్న గలీజ్ ప్రచారం బంద్ చెయ్యండి. మేమిద్దరం గౌరవపూర్వకంగా విడిపోతున్నాం. మా మధ్య మూడో వ్యక్తి ముచ్చట లేదు. మా కాపురంలో ఎవరూ నిప్పులు పొయ్యలేదు. మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఇతరులను ఇందులోకి లాగి వారి గౌరవాన్ని భంగం చెయొద్దు,” అని పేర్కొన్నాడు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు

Recent News

  • నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట
  • Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Ram Pothineni: ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes