Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Mrunal Thakur: అవును మొదటిసారి చేస్తోంది

TeluguCinema, March 22, 2026March 22, 2026
Mrunal Thakur

దాదాపుగా ప్రతి హీరోయిన్ ఎదో ఒక సమయంలో ఐటెం సాంగ్ చేస్తుంది. అలాంటి ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. తాజాగా ఆ లిస్ట్ లోకి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చేరింది. ఈ భామ తన మొదటి ఐటెం సాంగ్ ని సైన్ చేసింది.

రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న “పెద్ది” (Peddi) సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాట కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు అనుకున్నారు. రష్మిక మందానని కూడా అడిగారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. పెద్ద హీరోయిన్ తోనే చెయ్యించాలనే ఆలోచన. అందుకే, మృణాల్ ఠాకూర్ ని ఒప్పించారు.

ఏ ఆర్ రెహమాన్ స్వరపర్చిన ఈ స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ తన అందచందాల్ని ఒలకబోయనుంది. ఆమె సినిమాకి మూడు కోట్లపైనే పారితోషికం తీసుకుంటుంది. ఈ పాటకి ఏకంగా నాలుగు కోట్ల వరకు ఇస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ భామ ఈ పాటని అంగీకరించింది.

తెలుగులో ఆమె హీరోయిన్ గా “డెకాయిట్” సినిమాలో కనిపించనుంది. అది కూడా వచ్చేనెల 10న థియేటర్లలోకి రానుంది. అంటే వచ్చే నెలలో ఆమె ఒక సినిమాలో హీరోయిన్ గా మరో సినిమాలో ఐటెం గాళ్ గా దర్శనమిస్తుంది. “పెద్ది” వచ్చేనెల 30న విడుదల కానుంది. ఈ పాట షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?
  • Avika Gor
    Avika Gor: ఈ ఫొటోల వెనక ఆంతర్యమేంటి?

Recent News

  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
  • Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Buchi Babu: జాన్వీ విషయంలో ట్రోలింగ్ పై స్పందన
  • Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes