Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Dil Raju: టీజర్ నుంచే పరీక్ష మొదలవుతోంది!

TeluguCinema, March 22, 2026March 22, 2026
Dil Raju with Sharwanand and Malavika Nair

బైకర్ (Biker) సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. శర్వానంద్, మాళవిక నాయర్, రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇదీ కూడా చూడండి: Biker Trailer: Sharwanand packs speed, emotion in action ride

ఈవెంట్ కి వచ్చిన అభిమానులని దిల్ రాజు ప్రశ్న అడిగారు. 2026లో మీకు నచ్చిన సినిమాలు ఏవో చెప్పమని అడిగారు. వాళ్ళు… ధురంధర్ 2, మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి సినిమాలను ప్రస్తావించారు.

“నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ రోజుల్లో టీజర్ విడుదల చేసినప్పుడే జనం జడ్జి చేసేస్తున్నారు. ఈ సినిమా చూడాలా వద్దా అని. అందుకే మాకు కంటెంట్ విడుదల చేస్తున్నప్పుడే పరీక్ష మొదలవుతోంది. సినిమా విడుదల తర్వాత వచ్చే రిజల్ట్ కన్నా ముందే జనం ప్రమోషనల్ కంటెంట్ కి ఎలా స్పందిస్తున్నారో అనే టెన్షన్ స్టార్ట్ అవుతోంది,” అని దిల్ రాజు ప్రస్తుత ఫిలిం మేకింగ్ ట్రెండ్స్ గురించి తెలిపారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు

Recent News

  • Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna
  • పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్
  • నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes