Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Mrunal Thakur: ఎవరిని చేసుకుంటుందో?

TeluguCinema, April 13, 2026April 13, 2026
Mrunal Thakur

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఇటీవల సినిమాలతోనే కాదు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. హీరో ధనుష్ తో ప్రేమాయణం అనే పుకారు షికారు చేసింది. ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబుతున్నారు అని తెగ వార్తలు వచ్చాయి. కానీ ఫిబ్రవరి 14 వచ్చింది, పోయింది కానీ వారి పెళ్లి జరగలేదు. దాంతో, ఆమె పెళ్లి, ప్రేమ వార్తలు అక్కడితో స్టాప్ పడ్డాయి.

ఐతే నిన్న (ఏప్రిల్ 12) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన ఒక కామెంట్ తో మళ్ళీ ఆమె పెళ్లి ఫోకస్ లో పడింది.

“నేను ఇంతకుముందు ఒక హీరోయిన్ ని దీవించాను. ఆమె మా వరుణ్ తేజ్ ని పెళ్లాడింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఇక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను,” అని అల్లు అరవింద్ కామెంట్ చేశారు.

అరవింద్ ఊరికే అలా అనలేరు. ఆయనకి ఆమె “మేటర్” తెలిసే ఉంటుంది. ఆమె ఎవరో ఒకరితో ఆల్రెడీ ప్రేమలో ఉంది, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది, ఆ వ్యక్తి ఎవరో అరవింద్ కి చూచాయగా తెలుసు కాబట్టి అలా దీవించారు అని అంటున్నారు.

మరి ఆ లోకల్ హీరో, ఆమె చేసుకోబోయే వ్యక్తి ఎవరు? ధనుష్ నే? లేక మరో యువ హీరోనా? త్వరలోనే ఆమె పెళ్లి కబురు వింటాం.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Pooja Hegde
    Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Nabha Natesh
    నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha
    Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
  • Ram Charan
    Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్
  • Vaishnavi Chaitanya
    Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు
  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ

Recent News

  • Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!
  • Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!
  • Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు
  • నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh
  • Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes