Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

666 Operation Dream Theatre: టీజర్‌ విడుదల

TeluguCinema Team, July 4, 2026July 4, 2026
666 Operation Dream Theater

‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’ (666 Operation Dream Theatre) టీమ్‌ మీడియాకు టీజర్‌ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన డా. శివరాజ్‌కుమార్‌, డాలీ ధనంజయ, ప్రియాంక మోహన్‌, అదితి బాలన్‌ పాల్గొన్నారు.

టీజర్‌లో ‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’ మూవీ వరల్డ్ ని అద్భుతంగా చూపించారు. చిత్రాన్ని స్పై డ్రామాగా తెరకెక్కించారు. లెజెండరీ డా.రాజ్‌కుమార్‌ ‘సీఐడీ999’ని గుర్తుచేస్తూ, నివాళులర్పించేలా ఉంది టీజర్‌.

డా. శివరాజ్‌కుమార్‌ ఇందులో ఏజెంట్‌ ప్రకాష్‌గా కనిపించారు. స్క్రీన్‌ మీద ఫైర్‌ పుట్టించే ఆయన ప్రెజెన్స్ హైలైట్‌.

కథను విజువల్‌ పెయింటింగ్‌గా తీర్చిదిద్దారు అద్వైత గురుమూర్తి. గతాన్ని స్క్రీన్స్ మీదకు తీసుకురావడంలో ఆయన కృషి అభినందనీయం. హృద్యమైన కవిత్వాన్ని తెరమీద చూసినంత అందంగా తీర్చిదిద్దారు. ఆయన లైటింగ్‌ చేసిన విధానం, కెమెరా పనితీరు, ప్రతిదీ టీజర్‌లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది.

ప్రతి ఫ్రేమ్‌లోనూ తన దర్శకత్వ ప్రతిభను చూపించారు హేమంత్‌ రావు.

ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’కి ప్రత్యేక స్థానం ఉంది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

Recent News

  • Agadha: బోనాలతో ప్రచార జాతరకు శ్రీకారం
  • OM: ధనుష్ అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు
  • Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ
  • Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes