Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Bannd Melam: బ్యాండ్ మేళం ట్రైలర్ రిలీజ్

TeluguCinema, March 21, 2026March 21, 2026
Band Melam Trailer

కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన‌ చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Bannd Melam). సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య‌, శ్రావ్య నిర్మాత‌లు. మార్చి 26న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు.

యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ల‌వ్‌స్టోరీగా దీన్ని రూపొందించారు.

హీరో హీరోయిన్ మ‌ధ్య ఉండే ప్రేమ‌, గిల్లిక‌జ్జాలను హ‌త్తుకునేలా రూపొందించారు. హీరో హ‌ర్ష్ రోష‌న్ త‌న మ‌ర‌ద‌లైన హీరోయిన్ ప్రేమ‌ను గెల‌వ‌టానికి ఏం చేశాడు? త‌న‌కు ఎదురైన ఇబ్బందులేంటి?  వాటిని ఎలా అధిగ‌మించాడు? అనే అంశాల‌తో బ్యాండ్ మేళం సినిమా రూపొందిన‌ట్లు తెలుస్తోంది.

విజ‌య్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సినిమానుమార్చి 26న రిలీజ్ చేస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే

Recent News

  • Deewana: 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు
  • శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో Haiku, షూటింగ్ పూర్తి!
  • రీఎంట్రీలో దూసుకుపోతోంది Nivetha Pethuraj
  • OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes