Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Ustaad Bhagat Singh: ప్రీమియర్ షోలకు రెడీ!

TeluguCinema, March 6, 2026March 6, 2026
Ustaad Bhagat Singh

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఉగాది, రంజాన్ పండగలని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఐతే, అదే రోజు “ధురంధర్ 2” కూడా విడుదల కానుంది. “ధురంధర్” మొదటి భాగం తెలుగులో విడుదల కాలేదు. ఈ పార్ట్ మాత్రం తెలుగులో కూడా భారీ ఎత్తున రానుంది.

అందుకే, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాకి ప్రీమియర్ షోలను ఒక రోజు ముందే అంటే మార్చి 18న నిర్వహిస్తారు అన్నమాట.

ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నారు. ఆ ఈవెంట్ డేట్ తో పాటు ట్రైలర్ విడుదల వివరాలు కూడా టీం త్వరలోనే ప్రకటిస్తుంది.

“ఉస్తాద్ భగత్ సింగ్” ని హరీష్ శంకర్ డైరెక్ట్ చెయ్యగా, రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. నవీన్ ఈ సినిమాకి నిర్మాత.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Rhea Chakraborty
    Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraja and Sundarakanda
    K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!

Recent News

  • Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే
  • OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ
  • Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు
  • K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు
  • Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes