Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Nidhhi Agerwal: నిధి చెప్పిన ఆ మూడు ఏవీ?

TeluguCinema, February 5, 2026February 5, 2026
Nidhhi Agerwal

ది రాజాసాబ్ సినిమా విడుదలకు ముందు నిధి అగర్వాల్ చాలా జోష్ లో ఉంది. కొత్తగా మూడు సినిమాలు ఒప్పుకున్నాను అని తెలిపింది. త్వరలోనే ఆ మూడు సినిమాల గురించి నిర్మాతలే చెప్తారు అని చెప్పింది నిధి.

‘ది రాజా సాబ్’ విడుదలై అపజయం పాలు అయింది. దాంతో, ఆ సినిమాలో నటించిన ఏ హీరోయిన్ కి మళ్ళీ కొత్త ఆఫర్ రాలేదు. నిధి అగర్వాల్ చెప్పిన ఆ మూడు సినిమాల ఊసు లేదు ఎప్పుడు. ఆమె నిజంగానే ఒప్పుకున్నా కూడా అవి ఇప్పుడు ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి.

ALSO CHECK: Nidhhi Agerwal dazzles in white

నిధి అగర్వాల్ అటు హరి హర వీర మల్లు, ఇటు ది రాజా సాబ్ సినిమాల మీద ఫోకస్ పెట్టి వేరే సినిమాలను ఒప్పుకోలేదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోల సరసన నటిస్తే కెరీర్ జూమ్ అంటూ ఎగిరిపోతుంది అనుకొంది. కానీ రెండూ ఫ్లాప్ కావడంతో ఆమె అంచనాలు తారు మారు అయ్యాయి.

ఆ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నప్పుడు కొందరు నిర్మాతలు, దర్శకులు ఆమెని తమ కొత్త సినిమాల్లో తీసుకోవాలని భావించి ఉంటారు. ఆమె డేట్స్ అడిగి ఉంటారు. దాంతో ఆమె మూడు సినిమాలు ఒప్పుకున్నట్లు చెప్పింది. ఐతే, ఆమెని తమ సినిమాల్లో తీసుకుంటామని చెప్పిన నిర్మాతలు ఇప్పటివరకు ప్రకటనలు చెయ్యట్లేదు. మరి ఆ సినిమాలు ఆమెకి నిజంగా దక్కుతాయా? ఆమె కూడా వెయిట్ చెయ్యాలిసిందే.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!
  • Prithviraj Sukumaran
    Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!
  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట

Recent News

  • పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్
  • నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం
  • Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes