తెలుగు న్యూస్

ఒక్క సినిమాకే నిర్మాత ఔట్!

టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి… మైత్రి మూవీ మేకర్స్. నవీన్, రవి, మోహన్ ఈ ముగ్గురు కలిసి మొదట సినిమాలు తీశారు. తర్వాత మోహన్ దాన్ని నుంచి తప్పుకున్నారు. సొంతంగా...

తప్పు అని ప్రూవ్ చెయ్యండి: నాగవంశీ

"గుంటూరు కారం" సినిమా గురించి పనిగట్టుకొని కొందరు జర్నలిస్టులు దుష్ప్రచారం చేశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తయింది. మొదటి వారంలోనే 90 శాతం బయ్యర్లు సేఫ్...

పెళ్లికి నా ప్లాన్స్ నాకున్నాయి: తాప్సి

ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే విషయంలో తనకు క్లారిటీ ఉంది అని చెప్తోంది తాప్సి. ఆమె గత పదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో డేటింగ్ లో ఉంది. ఇండియా వచ్చినప్పుడు తాప్సితో...

మొగల్తూరులో వైద్య శిబిరం

స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు. కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక శ్రీ అందే...

ఆ హీరోతో నటించనుందా?

జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె నటిస్తున్న మొదటి చిత్రం తెలుగులోనే కావడం విశేషం. "దేవర" చిత్రంలో ఆమె ఎన్టీఆర్ సరసన "తంగం" అనే భామగా కనిపిస్తుంది. ఎన్టీఆర్...

ఇక మాస్ డ్యాన్సులు బంద్!

మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత గుంటూరు కారం" సినిమాలో యమా డ్యాన్స్ చేశారు. మాస్ స్టెప్పులు వేశారు. ఎంతో కష్టపడి "కుర్చీ మడత పెట్టి", "మావ ఎంతైనా" వంటి పాటల్లో అదరగొట్టే...

ఎన్టీఆర్ ఫ్లెక్సీపై బాలయ్య మండిపాటు

ఈ రోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి. దాంతో ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఐతే, ఎన్టీఆర్ ఘాట్ వద్ద...

శ్రీలీలతో ఐటెం సాంగ్ చేయిస్తారా?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో శ్రీలీలలా డ్యాన్స్ చేసే హీరోయిన్ లేదు. ఆమె డ్యాన్స్ చేస్తే ఆమె ఎనర్జీకి మ్యాచ్ అయ్యేందుకు హీరోలు కూడా అపసోపాలు పడాల్సిందే. "వామ్మో అదేమి డ్యాన్స్… అదేమీ ఎనర్జీ"...

అప్పుడే “ముందు” జాగ్రత్త!

ఈసారి సంక్రాంతి పండగకి "హనుమాన్" సినిమాకి థియేటర్లు దొరకలేదు. దాంతో పెద్ద వివాదం రేగింది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆ సినిమాకి థియేటర్లు దక్కకుండ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో...

ఈ నెల 26న ‘అయలాన్’ రాక

తెలుగు ప్రేక్షకులకు శివ కార్తికేయన్ బాగా తెలుసు. ఇటీవలే "ప్రిన్స్"గా తెలుగులో నటించాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన 'అయలాన్' సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. కానీ తెలుగునాట నాలుగు తెలుగు చిత్రాలు...

అక్క సింగిల్, చెల్లెలు ప్రేమలో

హీరోయిన్ సాయి పల్లవి ఇంకా సింగిల్ గానే ఉంది. ఆమె గురించి ప్రేమ పుకార్లు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతం ఆమె "థండెల్" అనే సినిమాలో నటిస్తోంది. మరోవైపు, ఆమె చెల్లెలు తన...

‘కల్కి’ ఒకటా? రెండు భాగాలా?

ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న "కల్కి" సినిమాకి సంబంధించి నిర్మాతలు ఇటీవల విడుదల తేదీ ప్రకటించారు. మే 9న "కల్కి 2898 AD" విడుదల అవుతుందని స్పష్టం చేశారు. ఐతే, ఈ సినిమా మొదటి...

Updates

Interviews