కరోనా సంక్షోభం నుంచి తెలుగుసినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. థియేటర్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే మల్టిప్లెక్స్ లు మొదలయ్యాయి. ఐతే కొత్త సినిమాలు మాత్రం ఇంకా థియేటర్లోకి రాలేదు. లాక్డౌన్ తర్వాత...
కంగనాకి గట్టిగా జవాబు ఇచ్చేందుకు బాలీవుడ్ స్టార్స్ అంతా భయపడుతున్న వేళ… ఒక యువ హీరో ఆమెని ఒక అబద్దాలకోరుగా నిలపడంలో సక్సెస్ అయ్యాడు. ఆ యువ హీరో… పంజాబ్ కి చెందిన...
గత వీకెండ్ ఎవరిని ఎలిమినేట్ చెయ్యకుండా…. నాగార్జున పాస్ చేశాడు. ఈ వీకెండ్ కంపల్సరీగా ఎవరిని ఒకరిని పంపించాల్సిందే. ఎందుకంటే.. బిగ్ బాస్ తెలుగు 4 కార్యక్రమం చివరి రౌండుకి చేరుకొంది. మరో...
9 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ ల్లో ఆటలు మొదలయ్యాయి. హాలీవుడ్ మూవీ "టెనెట్" ఈ రోజు విడుదలయింది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వంటివి ఈ రోజు నుంచి తెరుచుకున్నాయి....
"ఆర్.ఆర్.ఆర్" సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇంకా హీరోయిన్ అలియా భట్ వచ్చి షూటింగ్ లో చేరలేదు. అంటే, చాలా షూటింగ్ పార్ట్ మిగిలి వుంది. ఐతే, ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో షూటింగ్...
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు చేసిన ప్రకటన కలకలం రేపింది. ఆయన పార్టీ పెట్టలేడు, ఆయన ఆరోగ్యం అందుకు సహకరించదు అనుకున్న అందరికి ఒక షాక్. తమిళనాడు రాజకీయాలు ఇక రసవత్తరంగా...
చాందిని చౌదరి అచ్చ తెలుగు అమ్మాయి. చాలా కాలంగా హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ఆమె నటించిన సినిమాల్లో కాస్త పేరు వచ్చింది "కలర్ ఫోటో" ఒక్కటే....
పుష్ప టీంకి కరోనా షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్ జరుగుతుండగా… ప్రొడక్షన్ టీంలో పనిచేసే ఒక వ్యక్తి చనిపోయారు. ఇప్పుడు ఎవరు చనిపోయినా కరోనా టెస్ట్ చేస్తున్నారు...
ఈ నెల 9న నిహారిక పెళ్లి. అయితే గత వరం రోజులుగా నిహారిక వరుసగా ప్రీ-వెడ్డింగ్ పార్టీలు, డిన్నర్ లు హోస్ట్ చేస్తోంది. మొదట తన ఫ్రెండ్స్ కి డిన్నర్ పార్టీ ఇచ్చింది....
శృతి హాసన్ ఉన్నట్టుండి గ్లామర్ డోస్ పెంచింది. వారం క్రితం కొత్త ఫోటోషూట్ ఫోటోలలో అందచందాలు అన్నీ ఒలకబోసింది. మళ్ళీ ఇప్పుడు బికినీ అందాలు ఆరబోసింది. ఆమె రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా...
రాహుల్ టైసన్ గుర్తున్నాడా? శేఖర్ కమ్ముల తీసిన "హ్యాపీ డేస్"లో ఒక హీరోగా నటించాడు. అలాగే, "రెయిన్ బో", "లవ్ యు బంగారం", "వెంకటాపురం", వంటి సినిమాల్లో నటించాడు. కొంత గాప్ తర్వాత...
ప్రభాస్ హీరోగా మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రభాస్ లేటెస్ట్ గా "సలార్" అనే సినిమా అనౌన్స్ చేశాడు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి డైరెక్షన్. హోంబాలే ఫిలిమ్స్...