తెలుగు న్యూస్

రజినీకాంత్ కి బ్రదర్ దీవెన!

సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెట్టనున్నాడు. జనవరి 2021లో తన పార్టీ పేరుని ప్రకటిస్తాడు. పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యాక… ఇక పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు. పలు దేవాలయాల్లోనూ పూజలు చెయ్యనున్నారు రజినీకాంత్....

నాగబాబు ఫ్యామిలీ @ ఉదయపూర్

నిహారిక పెళ్లి కోసం నాగబాబు ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ వెళ్ళింది. నిహారిక, ఆమె కాబోయే భర్త వెంకట చైతన్య, వరుణ్ తేజ్, నాగబాబు, అయన భార్య, చైతన్య తల్లితండ్రులు...

పంతం నెగ్గించుకున్న వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ అనుకున్నది చేశాడు. నేను ఈ సినిమా చెయ్యలేను అని ఫీలర్లు వదిలి నిర్మాత దిల్ రాజుకి టెన్షన్ పెట్టి తనకి కావాల్సింది సాధించుకున్నాడు ఈ యువ మెగా హీరో. ఇదంతా...

బాలయ్యకి ఈ టైటిల్ బాగుంటుంది!

బలరామయ్య బరిలో దిగితే!మంచి ఫోర్స్ ఉన్న టైటిల్ ఇది. ఈ నేమ్ నందమూరి బాలకృష్ణకి బాగా సూటయ్యేదే. మరి ఈ టైటిల్ కి, ఈ కథకి బాలయ్య ఓకే చెప్తాడా? బాలయ్య ప్రస్తుతం...

ఆ సినిమా ఆగిపోలేదంట

రెండు నెలల క్రితం హీరో రాజశేఖర్ నీలకంఠ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. సరిగ్గా షూటింగ్ మొదలుపెట్టే టైములో కరోనా సోకింది. ఒక దశలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించి...

నితిన్ అస్సలు ఆగట్లేదుగా

నితిన్ దూకుడు మీదున్నాడు. గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. లాక్డౌన్ పరిస్థితుల తర్వాత మూడు సినిమాల షూటింగులలో పాల్గొనడం విశేషం. మొన్నే చంద్రశేఖర్ యేలేటి తీస్తున్న "చెక్" సినిమాకి సంబంధించి ఒక...

ఇప్పుడైనా సంజనకు బెయిల్ వస్తుందా?

రియా చక్రవర్తికి, ఆమె తమ్ముడికి డ్రగ్స్ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు, బెంగళూరు డ్రగ్స్ కేసుకు ఏ సంబంధం లేదు. కానీ, బెంగళూరు డ్రగ్స్ కేసు కూడా వీగిపోతుంది...

తెలుగు సినిమాలంటే భయపడుతున్నాడా?

"సఖి" సినిమాతో దేశవ్యాపంగా ఎందరినో ఫాన్స్ చేసుకున్న హ్యాండ్సమ్ హీరో మాధవన్ ఇప్పుడు విలన్ పాత్రలకు టర్న్ అయ్యాడు. తెలుగులో లేట్ గా ఎంట్రీ ఇచ్చి విలన్ రోల్స్ చేశాడు. ఆయనకు ఇప్పుడు...

చిరంజీవితో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా!

ఎస్వీ కృష్ణారెడ్డి గుర్తున్నాడా? రాజేంద్రుడు గజేంద్రుడు, నంబర్ వన్, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, వినోదం, గన్ షాట్… ఇలా ఎన్నో హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలతో...

ఫస్ట్ అడ్వాంటేజ్ వకీల్ సాబ్ కే

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ "వకీల్ సాబ్" రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ వ్యాపారం అప్పటికి పుంజుకోడు కాబట్టి సినిమా సమ్మర్ కి వాయిదా పడింది. ఐతే, సమ్మర్ కి...

ఆదిపురుష్ లో నా పాత్ర అదుర్స్

ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడు పాత్రని పోషిస్తున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఈ సినిమాలో 10 తలల లంకేశుడిగా కనిపిస్తాను అని చెప్తున్నాడు సైఫ్. ఆదిపురుష్ సినిమా గురించి తొలిసారి ఒక పెదవి విప్పాడు...

బీజేపీ డిమాండ్… రాజమౌళి మారుస్తాడా?

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ గ్రేట్ పవర్ చూపించింది. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు సంపాదించిన పార్టీ ఇప్పుడు ఏకంగా 49 సీట్లు గెలిచింది. ఇంకా తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ...
 

Updates

Interviews