తెలుగు న్యూస్

ఓటిటిలో కొత్త ‘ఏజెంట్’!

అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ ఫలితం చూసి షాక్ అయ్యాడు అఖిల్. పూరి తీసిన 'లైగర్'తో విజయ్ దేవరకొండ ఎలా డీలాపడ్డాడో, 'ఏజెంట్'తో అఖిల్ కూడా...

రెండు నెలల తర్వాత’ గుంటూరు కారం’

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ… గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 6న ఆగింది. రెండు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ షురూ కానుంది. జూన్...

మళ్ళీ నటించనున్న ‘మామ్’ పూర్ణ

హీరోయిన్ పూర్ణ మాతృత్వపు మధురిమ ఆస్వాదిస్తున్నారు. ఇటీవల ఒక బాబుకు జన్మనిచ్చింది పూర్ణ. ఆమె భర్త, పూర్ణ రెగ్యులర్ గా తమ బాబు ఫోటోలను ఇన్ స్టాగ్రాంలో అప్డేట్ చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా...

భర్తతో అనసూయ వీడియో వైరల్

అనసూయ వెకేషన్ లో ఉన్నారు. ఆమె భర్తతో కలిసి థాయిలాండ్ లో టూర్ లో ఉన్నారు. ఈ రోజు వారి పెళ్లి రోజు. వెడ్డింగ్ యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకునేందుకు వాళ్ళు ఈ బీచ్...

కలిసి ఫోటో దిగేది లేదు!

అదితి రావు, సిద్ధార్థ్ ప్రేమికులు అని కొత్తగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. 44 ఏళ్ల సిద్ధార్థ్, 37 ఏళ్ల అదితి రావు తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంకా బహిరంగంగా చెప్పుకునేందుకు సిగ్గు...

ఐటెంగాళ్ కి 190 కోట్ల ఇల్లా?

పెద్ద హీరోయిన్లు కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించలేరు. దీపిక పదుకోన్ లాంటి వాళ్ళు తప్ప మిగతా హీరోయిన్లకు 100 కోట్ల ఆస్తులు కూడబెట్టడం అసాధ్యం. ఇక ఐటెం సాంగ్ లు మాత్రమే...

ఫ్యాన్స్ కి నచ్చింది మాస్ స్ట్రైక్

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కి చాలా క్రేజుంది. 'అతడు' వంటి క్లాసిక్ మూవీ వీరి కలయికలో వచ్చింది. 'ఖలేజా' దారుణంగా ఫ్లాప్ అయింది కానీ దానికి కూడా కల్ట్ ఫాలోవర్స్ ఉన్నారు....

‘నేను స్టూడెంట్ సర్’ అవంతిక ముచ్చట్లు

బెల్లంకొండ గణేష్ నటించిన రెండో చిత్రం… ‘నేను స్టూడెంట్ సర్'. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'మైనే ప్యార్ కియా' ఫేమ్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని ఈ సినిమాలో...

కొత్త ఆఫర్ల కోసం ప్రయత్నాలు

కృతి శెట్టి మొన్నటి వరకు టాప్ హీరోయిన్. యమా క్రేజున్న భామ. కానీ పాపం ఈ అందాల సుందరి ఫేట్ మారిపోయింది. ఇప్పుడు అవకాశాల కోసం చూడాల్సిన పరిస్థితి. దానికి కారణం వరుస...

ఈ సీతకి ఆ సీతలా పేరు వచ్చేనా?

బాలీవుడ్ నటులు మొత్తంగా టాలీవుడ్ ని కమ్మేస్తున్నారు. విలన్ పాత్రలన్నీ బాలీవుడ్ హీరోలే దక్కించుకుంటున్నారు. అలాగే, పెద్ద సినిమాల్లో హీరోయిన్లుగా బాలీవుడ్ భామలనే తీసుకుంటున్నారు. అలా ఇటీవల తెలుగులో అడుగుపెట్టిన అలియా భట్...

బన్నీ మొదటి గాళ్ ఫ్రెండ్

అల్లు అర్జున్ ఇప్పుడు ఇద్దరి పిల్లల తండ్రి. ఆయన భార్య కూడా ఒకప్పుడు ఆయన గాళ్ ఫ్రెండే. అయినా… పబ్లిక్ గా తన మొదటి గాళ్ ఫ్రెండ్ ఎవరో చెప్పారు అల్లు అర్జున్. ఒక...

సంపాదనపై ఫుల్ ఫోకస్

సమంత ఇప్పుడు తన ప్రాధాన్యాలు మార్చుకొంది. ఆమె ఇప్పుడు డబ్బు వెనకేసుకోవాలని అనుకుంటోంది. అందుకే వరుసగా ప్రాజెక్ట్స్ ఒప్పుకొంటోంది. సమంత రెండేళ్ల క్రితం తన భర్త నాగ చైతన్య నుంచి విడిపోయింది. విడిపోయిన కొన్నాళ్ళకు...

Updates

Interviews