అఖిల్ అక్కినేని కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ సినిమా… ఏజెంట్. కానీ, ఈ సినిమా థియేటర్ ల నుంచి పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా రాబట్టలేదు. దాంతో, అఖిల్ అక్కినేనితో భారీ...
మరోసారి విదేశాలకు వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. భార్య, కొడుకులతో కలిసి ఎన్టీఆర్ నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. తాతయ్య నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి...
హీరోయిన్ అంజలి మళ్ళీ బిజీ అవుతున్నారు. ఆ మధ్య ఆమె కెరీర్ ఎండింగ్ కి వచ్చింది అనిపించింది. కానీ, బ్యూటీ ఒక్కసారిగా బిజీగా మారరిప్పుడు.
రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న 'గేమ్ ఛేంజర్'లో...
కీర్తి సురేష్ పెళ్లి గురించి చాలా కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు కీర్తి సురేష్ వాటిని తోసిపుచ్చింది. తాజాగా ఆమె తండ్రి సురేష్ కుమార్ స్పందించారు.
"దయచేసి నా కూతురు పెళ్లి...
షారుక్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తీస్తున్న 'జవాన్' సినిమా విడుదల జూన్ నుంచి సెప్టెంబర్ కి వాయిదా పడింది. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని మార్చారు. మరోవైపు, ఈ...
హీరో రామ్ చరణ్ తన మిత్రుడు విక్రమ్ రెడ్డితో కలిసి ఒక కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఆ బ్యానర్ పేరు… వి మెగా పిక్చర్స్. ఈ సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రంలో...
నిర్మాత బండ్ల గణేష్ రెండు రోజులుగా ట్విట్టర్ లో "గురూజీ" అంటూ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయన ట్వీట్లు చూస్తే అవి త్రివిక్రమ్ గురించే అని అర్థం అవుతోంది. త్రివిక్రమ్ వల్లే తనకు,...
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తోన్న కొత్త చిత్రానికి అనేక టైటిల్స్ అనుకున్నారు. చివరికి 'గుంటూరు కారం' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇదే టైటిల్ ని మే 31న...
హీరోయిన్ శ్రియా రెడ్డి గుర్తుందా? "అప్పుడప్పుడు", "అమ్మ చెప్పింది" వంటి సినిమాల్లో నటించిన శ్రియా రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. హీరో విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణను ఆమె పెళ్లాడారు....
'మళ్ళీ పెళ్లి' ఇప్పటికే చాలా బజ్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత ఒక ఆటంబాంబ్ లా పేలుతుంది అని అంటున్నారు నరేష్. ఈ సినిమాలో ఆయన హీరో. ఆయనే నిర్మాత.
నటుడిగా ఆయన వయసు...
'బిచ్చగాడు' చితం 2016లో వచ్చింది. అదొక సంచలన విజయం. తాజాగా 'బిచ్చగాడు 2' విడుదలైంది. ఈ సినిమా మొదటి భాగంలా భారీ హిట్ కాదు కానీ మంచి వసూళ్లను సాధిస్తోంది. తెలుగులో కొన్నవాళ్లకు...
రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ని కలిశారు....