తెలుగు న్యూస్

ఆన్లైన్ టికెటింగ్… ఇదే ఫైనల్

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన నిర్మాతలు, థియేటర్ యజమానులు ఈ రోజు అమరావతిలో భేటీ అయ్యారు. ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం పట్టుబడుతోంది. దానికి...

త్రిష, కీర్తితో సమంత పార్టీ

సాధారణంగా హీరోయిన్ల మధ్య పోటీ తప్ప స్నేహం ఉండదు అనుకుంటారు. కానీ శృతి హాసన్, తమన్న క్లోజ్ ఫ్రెండ్స్. సమంత, కీర్తి సురేష్ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అంతే కాదు,...

కాజల్ స్థానంలో ఇలియానా?

మరోసారి ఇలియానా తెలుగు తెరపై దర్శనమివ్వనుందా? చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఒకప్పుడు నంబర్ వన్ హీరోయిన్ గా తెలుగు సినిమా రంగంలో హల్చల్ చేసిన ఇలియానాకి ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఐతే,...

RRR నేనింకా చూడలేదు: చరణ్

రామ్ చరణ్ ఇంకా RRR సినిమాని పూర్తిగా చూడలేదట. "డబ్బింగ్ చెప్పాను. కానీ నేను డబ్బింగ్ చెప్తున్న సీన్లు మాత్రమే చూపించారు రాజమౌళి. సినిమా కానీ, పాటలు కానీ ఇంతవరకు చూపించలేదు," అని...

‘నా పెళ్లి గురించి ఆలోచించకు’

శృతి హాసన్ కి పెళ్లి గురించి టాపిక్ ఎత్తితే కోపం వస్తుంది. డేటింగ్ చేస్తాను కానీ పెళ్లి చేసుకోను అని గతంలో చెప్పింది శృతి. ఇప్పటికీ అదే పాలసీ పాటిస్తోంది. 35 ఏళ్ల...

రెండుసార్లు బయటపడ్డ కాజల్!

'బిగ్ బాస్ తెలుగు 5'లో మొదటివారంలోనే నామినేట్ అయింది కాజల్. రెండో వారంలో కూడా ఆమె ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చింది. ఐతే, రెండు సార్లు తప్పించుకొంది. ఈ వారం నటి ఉమాదేవి బయటికెళ్లిపోయారు....

సాయి పల్లవితో స్టెప్స్ వెయ్యాలనుంది: చిరు

మెగాస్టార్ చిరంజీవి గొప్ప డ్యాన్సర్. చిరంజీవిలా గ్రేస్ తో డ్యాన్స్ చేసేవాళ్ళు అరుదు. మరి ఇంతకీ ఆయన ఎవరి డ్యాన్స్ కి ఫిదా అయ్యారో తెలుసా? సాయి పల్లవి స్టెప్స్ చూసి ఆశ్చర్యపోయారట....

థాంక్యూ బంగారు… !

నయనతార కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఈరోజు తన పుట్టిన రోజుని ఘనంగా జరుపుకున్నాడు. చెన్నైలోని తమ ఇంట్లోనే నయనతార అతనికి బర్త్ డే పార్టీ ఇచ్చింది. అతను ఊహంచని...

శిల్పాశెట్టి విడాకులపై పుకార్లు

ఒకప్పటి టాప్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇక తన భర్త నుంచి విడిపోవాలనుకుంటుంది అని ప్రచారం జరుగుతోంది. తన భర్త నీలి చిత్రాల నిర్మాణంలో ఉన్నాడు అన్న విషయం ఆమెకి తెలియదంట. ఆ అభియోగాలతో...

రామ్ ఖాతాలో మరో బ్రాండ్

హీరో రామ్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే కొన్ని నేషనల్ లెవల్ బ్రాండ్ క్యాంపెయిన్స్ చేశాడు. లేటెస్ట్ గా వెంకీ చేస్తున్న ఓ బ్రాండ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు....

గుమ్మడికాయ కొట్టిన మణిరత్నం

మణిరత్నం తీస్తున్న 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ పూర్తి చేసుకొంది. మొదటి భాగానికి గుమ్మడి కాయ కొట్టారు. వచ్చే వేసవి సెలవుల్లో విడుదల కానుంది పొన్నియన్ సెల్వన్. 'బాహుబలి'లాగే ఇది కూడా రాజులు, యుద్ధాల...

బ్రెయిన్ ఉందా… సమంత ఫైర్!

సమంత ఈ రోజు తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తరుచుగా తిరుమల వెళ్తుంటారు. ఐతే, దేవుడిని దర్శించుకొని బయటికి రాగానే, మీడియా వాళ్ళు ఆమెని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక జర్నలిస్ట్...
 

Updates

Interviews