Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కత్తి చేతబట్టి అంధుడిగా విజయ్ సేతుపతి – పూరి ‘స్లమ్ డాగ్’ ఫస్ట్ లుక్

TeluguCinema Team, January 16, 2026January 16, 2026

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి – దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విషయంలో మేకర్స్ చాలాకాలంగా ఉత్కంఠ కొనసాగించారు.

Vijay sethupathi in a Puri Jagannadh Slum Dog movie first look

ఆ ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. కనుమ పండుగతో పాటు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక అప్డేట్ విడుదలైంది. ఈ చిత్రానికి “Slum Dog – 33 Temple Road” అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, హీరో ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్‌లో విజయ్ సేతుపతి అంధుడిగా కనిపించగా, చేతిలో కత్తి పట్టుకున్న ఆయన గెటప్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ పాత్ర ద్వారా పూరి జగన్నాథ్ ఒక డిఫరెంట్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Jayakrishna Ghattamaneni
    Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Sri Gouri Priya
    Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

Recent News

  • Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు
  • Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ
  • Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!
  • Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు
  • హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes