Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

కిక్ బాక్సింగ్ నేర్చిన హీరోయిన్

Admin, July 4, 2025March 4, 2026
Varsha Bollamma

పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టమైనా పడాల్సిందే. అవసరమైతే కొత్త విద్యలు నేర్చుకోవాల్సిందే. ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ నేర్చుకుంది.  రీసెంట్ గా వచ్చిన ‘8 వసంతాలు’  సినిమా కోసం ఆ హీరోయిన్ ఎంతో కష్టపడి కలరిపయట్టు (Kalaripayattu) అనే కేరళ సాంప్రదాయ యుద్ధ విద్యను నేర్చుకుంది.

ఇప్పుడు హీరోయిన్ వర్ష బొల్లమ కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ, ఆ సినిమా కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకుంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కొన్ని పోర్షన్లలో యాక్షన్ లుక్ లో కనిపించనుంది వర్ష.

అందుకే ఈ పాత్ర కోసం ఆమె కష్టపడి కిక్ బాక్సింగ్ నేర్చుకున్నట్టు దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రకటించాడు. త్వరలోనే ఆమె యాక్షన్ కట్ ను కూడా విడుదల చేయబోతున్నారు.

నిజానికి వర్ష బొల్లమకు యాక్షన్ కొత్త కాదు. ఇంతకుముందు సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో యాక్షన్ చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తమ్ముడు కోసం మరోసారి యాక్షన్ లుక్ లోకి మారింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తనకు స్టార్ డమ్ తెచ్చిపెడుతుందని భావిస్తోంది వర్ష.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Toxic
    Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Dragon, Varanasi and Spirit
    Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ
  • Shalini Kondepudi in Sing Geetham
    Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్
  • Mrunal Thakur
    Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం
  • Lenin
    పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni
  • Kajal Aggarwal
    నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal
  • Nabha Natesh
    Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది
  • Rashmika Mandanna
    Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?
  • Varanasi
    Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?
  • Srinidhi shetty
    Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి
  • Sobhita
    అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita
  • Pooja Hegde
    Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!
  • Samantha
    తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను
  • Naga Durga
    Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

Recent News

  • Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన
  • Sakkshi Mhadolkar: శ్రీ విష్ణు సరసన ‘మౌగ్లీ’ ముద్దుగుమ్మ
  • Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?
  • Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!
  • Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes