Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

బిజీ అవుతోన్న శ్రీ గౌరీ ప్రియ!

Admin, July 13, 2025March 4, 2026
Visa

“మ్యాడ్” సినిమాలో నటించిన శ్రీ గౌరీప్రియ అచ్చ తెలుగు అమ్మాయి. ఆ సినిమాలో నటించిన తర్వాత తమిళంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకొంది. ఇప్పుడు తెలుగులో మళ్ళీ సినిమాలు లాగేసుకుంటోంది.

ఇటీవల కిరణ్ అబ్బవరం సరసన “చెన్నై లవ్ స్టోరీ” అనే సినిమా ఆఫర్ పొందింది. ఇప్పుడు సైలెంట్ గా “వీసా” అనే మరో ప్రేమకథా చిత్రం పూర్తి చేసింది.

“VISA – వింటారా సరదాగా” అనే ఈ కొత్త సినిమా అమెరికా నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీ టీజర్ అద్భుతంగా విడుదలైంది. అశోక్ గల్లా హీరోగా నటిస్తున్నాడు. అతని సరసన శ్రీ గౌరీ ప్రియ నటిస్తోంది. ఇంటి నుండి దూరంగా జీవితాన్ని గడుపుతున్న ఒక తరం జీవితాలను ప్రతిబింబించేలా వీరి పాత్రలు ఉన్నాయి.

ఉద్భవ్ రఘు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ‘VISA – వింటారా సరదాగా’ ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?

Recent News

  • పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Janhvi Kapoor: ‘పెద్ది’లో రెండున్నర నిమిషాలు తొలగింపు
  • Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Buchi Babu: జాన్వీ విషయంలో ట్రోలింగ్ పై స్పందన
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes