తెలుగు న్యూస్

రకుల్ పెళ్ళికి అలియా సిబ్బంది

రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెల 21న పెళ్లి చేసుకోనుంది. గోవాలో ఆమె పెళ్లి. ఇప్పటికే రకుల్ కుటుంబ సభ్యులు, ఆమె కాబోయే భర్త కుటుంబం గోవా తరలి వెళ్ళింది. అక్కడే వారం...

‘అత్తమ్మ కిచెన్’ మొదలెట్టిన ఉపాసన

అత్తాకోడళ్ల అనుబంధానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు ఉపాసన. ఆమె తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా "అత్తమ్మ కిచెన్" పేరుతో కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. ఈ రోజు సురేఖ కొణిదెల...

సొంత బ్యానర్లోనే సినిమాలు

హీరోయిన్ నయనతార ఇటీవల పెద్ద హీరోల సరసన సినిమాలు పొందడం లేదు. బాలీవుడ్ లో షారుక్ సరసన "జవాన్" వంటి బిగ్ మూవీలో నటించింది. కానీ, తెలుగు, తమిళ భాషల్లో ఇటీవల ఆమె...

వరుసగా రెండు వారాలు ఆమెవే

హీరోయిన్ కావ్య థాపర్ ఇంకా పాపులర్ కాలేదు. మాములు ప్రేక్షకులకు ఆమె అంతగా పరిచయం లేదు. కానీ కుర్రకారుకు ఆమె నచ్చింది. అందుకే, దర్శక, నిర్మాతలు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్...

ఇంకోటి ఒప్పుకున్న అనుష్క

అనుష్క శెట్టి ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకు ఒక సినిమా చేస్తోంది. "బాహుబలి 2" విడుదలైన తర్వాత "సైరా", "భాగమతి", "నిశ్శబ్దం", "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" చిత్రాల్లో మాత్రమే నటించింది. అంటే...

రుక్మిణికి మెల్లగా ఆఫర్లు!

రుక్మిణి వసంత్… బెంగుళూర్ భామ. కన్నడ సినిమా "సప్తసాగరాలు దాటి" అనే చిత్రంతో రుక్మిణి పాపులర్ అయింది. "సైడ్ ఏ", "సైడ్ బి" అని రెండు భాగాలుగా విడుదలైన ఆ చిత్రాలు తెలుగులో...

ధనుష్ డైరెక్షన్ మోజు

"నీలావకు ఎన్ మెల్ ఎన్నడి కోపం" ((హే పిల్లా చంద్రుడికి నా మీద ఎందుకు కోపం) అనే పేరుతో కొత్త సినిమాని ప్రకటించాడు ధనుష్. ఇందులో ధనుష్ నటించడం లేదు. యువ హీరోలు,...

షారుక్ తో యష్? అబ్బే తప్పు!

"KGF" హీరో యష్ ఇటీవలే తన కొత్త సినిమాని ప్రకటించాడు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో "టాక్సిక్" (Toxic) పేరుతో కొత్త సినిమాని సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాలో...

ఇక హీరోగానే కంటిన్యూ

చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఇప్పుడు హీరోగా స్థిరపడ్డాడు సుహాస్. హీరోగా మూడు సినిమాలు విడుదల అయ్యాయి. దాంతో ఇప్పుడు పూర్తిగా తనపై తనకు నమ్మకం వచ్చిందట. ఇటీవల విడుదలైన "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్"...

‘రాజధాని ఫైల్స్’ ప్రజల సినిమా: మేకర్స్

"'రాజధాని ఫైల్స్" విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఊరుకోను అంటున్నారు దర్శకుడు భాను. ఇది ప్రజల జీవితాలను ప్రతిబింబించే సినిమా అని చెప్పారు. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు...

ప్రభాస్ సరసన నటించనుందా?

కొత్త కొత్త కాంబినేషన్ లు సెట్ చెయ్యడంలో తెలుగు మీడియా, సోషల్ మీడియా ముందు ఉంటుంది. అలాంటి ఒకకలయికని ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చింది. అదే ప్రభాస్ - రష్మిక కాంబినేషన్. దర్శకుడు సందీప్ రెడ్డి...

ఫ్లాపులున్నా అవకాశాలు!

సాధారణంగా ఒక్క ఫ్లాప్ పడితినే అవకాశాలు రావు. ఇది సినిమా ఇండస్ట్రీ పద్దతి. సక్సెస్ వెంట పరుగులు తీస్తుంది చిత్రసీమ. ఐతే, ఇండస్ట్రీలో కొందరికి మాత్రం అదృష్టం వేరుగా ఉంటుంది. హిట్ లు...
 

Updates

Interviews