తెలుగు న్యూస్

గుమ్మడికాయ కొట్టిన ‘కథాకేళి’

దర్శకుడు సతీశ్ వేగేశ్న గురించి పరిచయం అక్కర్లేదు. "శతమానం భవతి" చిత్రంతో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. జాతీయ అవార్డు కూడా దక్కింది ఆ చిత్రానికి. మంచి చిత్రాలు తీసే సతీష్ వేగేశ్న తాజాగా...

గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

బిగ్ బాస్'లో కనిపించిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు. ఇప్పుడు అది ట్రెండ్. ఈ కోవలో వస్తున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్… గౌతమ్ కృష్ణ. అతను బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాడు. తాజాగా...

విజయ్ బాటలో విశాల్ పార్టీ

తమిళ సూపర్ స్టార్ విజయ్ బాటలో విశాల్ నడుస్తున్నాడు. విశాల్ కూడా త్వరలోనే ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొంతకాలంగా విశాల్ బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఆయన...

అఖండ 2 మొదలు కానుంది!

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన "సింహా", "లెజెండ్", "అఖండ" ఒకదాని మించి ఒకటి హిట్టయ్యాయి. అందుకే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కి మంచి క్రేజుంది. అంతేకాదు బోయపాటి ఒక్క బాలయ్యతో తప్ప...

మహేష్ ఇంకా వర్కవుట్ చెయ్యాలి!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే జర్మనీ వెళ్లి వచ్చారు. జర్మనీలో ఒక డాక్టర్ వద్ద రెండు వారాల శిక్షణ తీసుకున్నారు. గాయాలతో బాధపడుతున్న వారు లేదా కొన్ని రకాల ఎక్సర్ సైజులు...

సాయి పల్లవి కాకపోతే జాన్వీ

బాలీవుడ్ లో భారీ ఎత్తున రామాయణం తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటించనున్నారు. ఇక సీతమ్మ పాత్రలో సాయి పల్లవి బాగుంటుంది...

కావ్య: రవితేజతో కెమిస్ట్రీ కుదిరింది

హీరోయిన్ కావ్య థాపర్ మొదటిసారి రవితేజ సరసన నటించింది. ఈ భామ ఇంతకుముందు తెలుగులో "ఈ మాయ పేరేమిటో", "ఏక్ మిని కథ" వంటి సినిమాల్లో నటించింది. "బిచ్చగాడు 2"లో కూడా కనిపించింది....

‘ట్రూ లవర్’ నచ్చుతుంది: SKN

"ట్యాక్సీ వాలా", "బేబి" వంటి చిత్రాలతో మంచి నిర్మాతగా స్థిరపడ్డారు యువ నిర్మాత ఎస్ కేఎన్. ఆయన తన మిత్రుడు, డైరెక్టర్ మారుతితో కలిసి "ట్రూ లవర్" అనువాద చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. "ఈ...

‘ఫ్యామిలీ స్టార్’ పాటల ప్రమోషన్

వేసవి సెలవుల్లో మొదటగా రానున్న చిత్రం… ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా పాటల ప్రమోషన్ మొదలైంది. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన "గీత...

ఆచార్య మిస్, విశ్వంభరకి ఎస్

మెగాస్టార్ చిరంజీవి సరసన మరోసారి నటిస్తోంది అందాల త్రిష. అప్పుడెప్పుడో "స్టాలిన్" చిత్రంలో చిరంజీవికి ప్రియురాలిగా కనిపించిన త్రిష ఇన్నేళ్ల తర్వాత ఆయనతో జతకడుతోంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న "విశ్వంభర" చిత్రంలో ఆమె...

100వ చిత్రమేంటి? తేల్చని నాగ్

అక్కినేని నాగార్జున తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించారు. అనేక చిత్రాల్లో అతిధిగా కూడా కనిపించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు, ఆయన పోషించిన స్పెషల్ రోల్స్, అతిధి పాత్రలు లెక్కిస్తే ఇప్పటికే...

వాళ్ళకి కామన్ సెన్స్ లేదు: వంగా

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన "యానిమల్" చిత్రం విడుదలై ఇప్పటికే రెండు నెలలు అయింది. అయినా ఈ సినిమాపై విమర్శలు ఆగడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా కామెంట్స్...
 

Updates

Interviews