తెలుగు న్యూస్

రాజమౌళి చిత్రంలో నాగార్జున?

అక్కినేని నాగార్జున ఇటీవలే ఒక డీసెంట్ సక్సెస్ అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయనకు ఒక మోస్తరు విజయం దక్కింది "నా సామి రంగ" చిత్రంతో. ఇక ఇప్పుడు ధనుష్ హీరోగా రూపొందుతోన్న...

సంయుక్తకి ఆఫర్లు కంటిన్యూ

సంయుక్త మీనన్ కి తెలుగులో హిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆమె తెలుగులో నటించిన చిత్రాల్లో 90 శాతం విజయం సాధించడం విశేషం. అందుకే ఆమెకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె శర్వానంద్ సరసన...

సౌందర్య బయోపిక్ చేస్తుందట

రష్మిక మందానకి కూడా ఒక డ్రీం రోల్ ఉంది. అదే నటి సౌందర్య పాత్ర పోషించడం. దక్షిణ చిత్రసీమలో సౌందర్య స్థానం ప్రత్యేకం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర కథానాయకిగా అనేక...

సురేఖవాణి కూతురు అరంగేట్రం

నటి సురేఖ వాణి ఇటీవల తిరుపతి వెంకటేశుడికి తలనీలాలు అర్పించి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం గుండుతోనే ఆమె బయటికి వస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అదే అవతారంలో పోస్ట్ చేస్తున్నారు. ఆమె...

డేట్ మారే ఛాన్స్ లేదు?

"పుష్ప 2" సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుంది అని నిర్మాతలు చాలా కాలంగా చెప్తున్నారు. అదే టార్గెట్ తో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఐతే, ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి...

గద్దర్ అవార్డులుగా తెలంగాణ నందులు

ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో అనేక ఏళ్ళు నంది అవార్డులు ఇచ్చారు. తెలుగు సినిమా రంగంలో అందరూ నంది అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావించేవారు. రాష్ట్ర విభజన తర్వాత విభాజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్థులు...

చిరంజీవిపై మళ్ళీ పుకార్లు మొదలు

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా కాలమే అయింది. ఆయన సోదరులు (పవన్ కళ్యాణ్, నాగబాబు) రాజకీయాల్లో ఉన్నా… చిరంజీవి మాత్రం ఇక చాలు అనుకోని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయారు. ఐతే, ఇటీవల...

మూడు వారాలకే ఓటిటిలోకి

వెంకటేష్ నటించిన "సైంధవ్" సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అయింది. సినిమా దారుణంగా పరాజయం పాలైంది. ఇక ఇప్పుడు ఓటిటిలోకి వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న అమెజాన్ ప్రైమ్...

పద్మవిభూషణ్ ని కలిసిన పద్మశ్రీలు

ఇటీవలే పద్మవిభూషణిడిగా మారారు మన మెగాస్టార్ చిరంజీవి. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ అవార్డు చిరంజీవిని వరించింది. అలాగే తెలంగాణకు చెందిన పలువురు పేద కళాకారులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఆ...

పెళ్లి పనులు మొదలు!

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో 20 రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక తాజా కబురు ఏంటంటే ఆమె పెళ్ళికి సంబంధించిన పనులు...

పుష్ప 2కి లీకుల బెడద

పెద్ద సినిమాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకే, ఈ సినిమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షూటింగ్ దశలో లీక్ అవుతుంటాయి. తాజాగా "పుష్ప 2" సినిమా ఈ బెడద అనుభవిస్తోంది. "పుష్ప 2"కి చెందిన...

వెనక్కి తగ్గిన సందీప్

రవితేజ సినిమాతో పోటీపడుతాం, మమ్మల్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది కాబట్టి మా సినిమా విడుదల వాయిదా వెయ్యమని మొన్నటివరకు ప్రకటనలు చేసిన "ఊరు పేరు భైరవకోన" టీం ఇప్పుడు వెనక్కి...

Updates

Interviews